కల్యా తండా యూత్ ప్రెసిడెంట్ గా ఆంగోత్ సుమన్ నాయక్

పయనించే సూర్యుడు జనవరి 7 ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా డిండి మండలంలోని కల్యా తండా గ్రామపంచాయతీకి యూత్ ప్రెసిడెంట్ గా ఆంగోత్ సుమన్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ గా రామావత్ సుమన్ నాయక్ ఎన్నుకోవడం జరిగింది. సెక్రటరీ రామవత్ సాయికుమార్, జాయింట్ సెక్రెటరీ వి ఆంజనేయులు, ట్రెజరరీ రామావత్ శ్రీకాంత్ నాయక్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ రామావత్ రమేష్, ఆటలు రామావత్ రమేష్, ఈవెంట్ ఆంగోత్ రమేష్ మొదలగువారు కల్యా తండా యూత్ అసోసియేషన్ లో తమ తమ బాధ్యతలను తీసుకోవడం జరిగింది.