
పయనించే సూర్యుడు పాలకొండ జనవరి 7 ప్రతినిధి జీ రమేష్ పాలకొండ మండలంలో గల నగర పంచాయతీకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న శ్రీ వివేకానంద మోడల్ స్కూల్ విద్యార్థులు తమ దాన హృదయమును చాటుకున్నారు పాలకొండలో స్థానిక యాదవ స్టేట్లో గత కొన్ని రోజుల్లో ముందు అగ్నిపు అంటుకొని కాలిపోయిన ఒక విద్యార్థి తల్లిదండ్రులు వారి శ్రేయోభిలాషుల విన్నపం మేరకు పాలకొండ పట్టణంలో గల వివేకానంద మోడల్ హై స్కూల్ వారు ఒక లక్ష రెండు వేల రూపాయలను విద్యార్థులందరూ కూడా కలెక్షన్ చేసి ఆమె చేతికి అందించారు మరియు స్థానిక కౌన్సిలర్లు తుమ్మగుంట శంకర్ కడగల వెంకటరమణ మరియు అన్నవరం కి చెందిన వారి నాయుడు మరి కొంతమంది వ్యక్తులు కలిసి 70000 రూపాయలను అదనంగా సాయం చేశారు ఈ కార్యక్రమం పాలకొండ శ్రీ వివేకానంద మోడల్ స్కూల్లో జరిగింది విద్యార్థులు తమ దాన హృదయాన్ని చాటుకోవడం ఈ కార్యక్రమాన్ని చూసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చాలా గొప్పగా విద్యార్థులను ప్రశంసించారు
