దొడ్డనగేరిగ్రామంలో క్రికెట్ టోర్నమెంట్.

పయనించే సూర్యుడు జనవరి 7 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం దొడ్డన గేరి గ్రామంలో నూతన సంవత్సర సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. దొడ్డన గేరి సర్పంచ్ టిడిపి మండల అధ్యక్షులు శివప్ప విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,క్రికెట్ టోర్నమెంట్ లో దొడ్డన గేరీ గెలుపొందింది. మొదటి బహుమతి గెల్పొందిన దొడ్డనగిరి లిటిల్ టైగర్స్ కు 25000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రెండవ బహుమతి బసాపురం టీం 15 వేల రూపాయలు గెలుచుకోవడం జరిగింది. అని తెలిపారు. కార్యక్రమం లో పాల్గొన్న వారు. ఆర్గనైజర్ అభిలాష్ బన్నీ కిషోర్ అంజి మంజునాథ స్వామి. అలాగే శివప్ప దాసరి హనుమేష్ బాలస్వామి నాగరాజు కురువ వినయ్ ఫీల్డ్ అసిస్టెంట్ దాసరి రవి మురళీమోహన్ నడిపి ముని జేసు రాజు రమేష్ ఆలప్ప తదితరులు పాల్గొన్నారు.