బి న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్..

పయనించే సూర్యుడు జనవరి 7, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ ( బి వి బి) నిరంతరం ప్రజా సేవలో పని చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ఉంటున్న బి న్యూస్ భాస్కర్ మరింత ముందుకు వెళ్లాలని కోరుతూ బీ న్యూస్ క్యాలెండర్ను కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ కు శుభాకాంక్షలు ఎస్పీ తెలియజేశారు. అభినందించిన వారిలో పాత్రికేయులు లక్ష్మణ్, రవి, అశోక్, ఆంధ్ర సేవ పురస్కార నేత అనుపాల ఆంజనేయులు రెడ్డి లు ఉన్నారు.