మాజీ సర్పంచ్ ఓబుల.సీతా రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 7, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం లక్ష్మీపురం మాజి గ్రామ సర్పంచ్ ఓబుల సీతారామిరెడ్డి తల్లి రామ కోటమ్మ ఇటీవల అనారోగ్యం తో మరణించారు.విషయం తెలుసుకొన్న మాజి ఏఎంసీ వైస్ చైర్మన్ ధూపాటి భద్ర రాజు మంగళవారం లక్ష్మీపురం వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు ఓబుల. సీతారామి రెడ్డి, శీలం.ముత్త రెడ్డి, ఎక్కిరాల. సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.