పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 7సిద్ధిపేట జిల్లా గజ్వెల్నియోజకవర్గం పరిధిలోని కొండపాక మండల కేంద్రంలో ని లాకూడారం గ్రామ సర్పంచ్. చింతల శిల్ప నర్సింలు లకడారం గ్రామం లోని ప్రైమరీ పాఠశాల ను సందర్శించి సమస్య లను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్బంగా ఆమె మాట్లాటుడుతూ సంక్రాతి పండుగ శుభ సందర్బంగా అందరు సుఖ సంతోషాలతో పడి పంటలతో వర్ధిల్లాలి అని ఆమె అన్నారు బడి సెలవు లలో గ్రామంలో ఉన్న వానర్లతో సహోస్ పెత్తం చేసి ముగా జీవలతో ప్రేమతో ఉండలని వారు అన్నారు ఈ కార్యక్రమం లో ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యయూ లు వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు