సతైమ్మతల్లి అమ్మ వారి దర్శించుకున్నవాడపల్లి దేవస్థానం చైర్మన్ కృష్ణరాజు

పయనించే సూర్యుడు జనవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సత్తమ్మ తల్లి అమ్మ వారి ని వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకట కృష్ణరాజు శ్రీ సతైమ్మతల్లి దర్శించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు సత్కరించి అమ్మవారి చిత్రపటం అందజేశారు ఈ కార్యక్రమంలో గొల్ల కోటి దొరబాబు, గాలి దేవర బుల్లి సుంకర శ్రీనివాస్ ,గుమ్మల రాము గాలి దేవర శ్రీరామ్, బోనం కృష్ణ ,మేకలు సతీష్ కుమార్, బాలు , తదుపరులు పాల్గొన్నారు