పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి జిల్లా, సెంటినరీ కాలనీ -08 రామగుండం 3 ఏరియా జనరల్ మేనేజర్ గా బుధవారం బాధ్యతలు చేపట్టి సుంకర మధుసూదన్ రావు ని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఏ వెంకన్న మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి శాలువాతో సత్కరించారు. కాంట్రాక్టర్ కపర్తి అభిలాష్,మురళి, పాల్గొన్నారు.