చేగుంట మండల పొలంపల్లి గ్రామానికి చెందిన పెంటమ్మ కనబడుట లేదు

పయనించే సూర్యుడు న్యూస్ 8 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం పొలంపల్లి, గ్రామానికి చెందిన కిష్టాపురం పెంటమ్మ వయస్సు 62 భర్త, సంగయ్య గ్రామం పొలంపల్లి మండల చేగుంట,మెదక్ జిల్లా నిన్న అనగా మంగళవారం ఉదయం 5,గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోవడం జరిగింది,కొంచెం మతి స్థిమితం బాగాలేదు, ఆచూకీ తెలిస్తే ఇనంబర్ కీ ఫోను చేయగలరు ఫోన్ నెంబర్ 9177959023 7680051998 ఇ నంబర్ కు పోను చేయగలరని, అమ్మ కుటుంబ సభ్యులు కోరుచున్నారు