పయనించే సూర్యుడు జనవరి 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల రెడ్డి యువత అద్వర్యంలో సంక్రాంతి సందర్బంగా చేజర్ల గ్లోబల్ స్కూల్ దగ్గర క్రికెట్ మెగా టోర్నమెంట్ ఈ నెల 10 తేది నుంచి జరుగుతుంది.ఇందులో మొదటి బహుమతి 50000. రెండో బహుమతి 25000 లను పిడిఆర్ ప్రాజెక్ట్స్ అధినేత గడ్డం మస్తాన్ అందిస్తారు అని నిర్వహకులు తెలియజేసారు ఇందులో పాల్గొనడలచిన టీమ్ లు. 9963229426,7659879310 ఫోన్ నెంబర్లకు సంప్రదించలని గడ్డం మస్తాన్ బుధవారం తెలియజేసారు.