పయనించే సూర్యుడు జనవరి 8 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. సందర్భంగా గ్రామస్తుల మరియు టీడీపీ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు దేవరకు హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ,గ్రామములు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆ బంగారం అవ్వ పెద్దమ్మ అవ్వ సుంకరమ్మవా ఆశీర్వాదం ఉండాలని మరియు పాడిపంటలు బాగా పండి అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ దేవరకు ప్రత్యేక పూజ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాలమంచి గ్రామ సర్పంచ్ తిక్కమ్మ మరియు శ్రీశైలం మహానంది, రామాంజనేయులు, శరణప్ప, వెంకటేష్, రామ్ రెడ్డి, గురు స్వామి, హుసేని, చిదానంద, ఆంజనేయులు, బంగారయ్య, ఆంజనేయ, తిక్కన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
