పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ 08-01-2026 తామరపల్లి పంచాయతి నూనెపల్లి గ్రామం అంగన్వాడీ కేంద్రన్ని పరిశీలించిన సర్పంచ్ మిర్తివాడ ఆనంద్ రెడ్డి ముసురుమిల్లి ఎంపీటీసీ సభ్యులు వంశి కుంజం పిల్లల విద్య అభ్యాసం ఎలా ఉందని పలు చిత్రపటంలో ఉన్న కొన్ని ప్రశ్నలు అడగగా చక్కగా సమాధానం చెప్పారు పిల్లలలు అడిగిన బాగా సమాధానం చెప్పుతున్నారని టీచర్ని అభినందంచారు గర్భిణీలకు & బాలింతాలకు స్టాక్ సమయనికి వస్తుందో లేదు అడిగితెలుసుకున్నారు ఈ నెల కేంద్రంలో పిల్లలకు పెట్టె స్టాక్ వచ్చిందో లేదొ అడగగా పాలు రాలేదు అని తెలపగా వెంటనే ఫోన్లో ఐసీడీస్ సూపెర్వైజర్ కి చేసి తెలపగా ఈరోజు సాయంత్రం లోపు పాలు స్టాక్ పంపిస్తామని చెప్పారు అనంతరం ఎంపీపీ పాఠశాలను పరిశీలిచారు పిల్లలకు భోజనం వడ్డించి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారో లేదో అడిగితెలుసుకున్నారు అందరూ బాగా చదువుకోవాలిని సూచించారు పాఠశాల్లో పని చేసే ఆయాకు, వంట మనిషి జీతం పడుతుందో లేదో తెలుసుకొని జీతం పడలేకపోతె తమ దృష్టికి తీసుకొనిరాండి అని తెలియజేసారు, తామరపల్లి గ్రామంలో వీధి లైట్స్ బాగుచేయంచారు ఈ కార్యక్రమంలో పిసా కార్యదర్శి రమణారెడ్డి, ఇంచార్జి మహిళా పోలీస్ కృష్ణవేణి, వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాస్, డిజిటల్ అసిస్టెంట్ హరి తదితరులు పాలొగొన్నారు
