పయనించే సూర్యడు 08-01-2026 గజ్వెల్ జనవరి గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని ములుగు మండల కేంద్రంలో బైహిలిమ్ పూర్ గ్రామ సర్పంచ్ మంచ్చలా కృష్ణ ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ ఏం ఏ ల్ ఏ తుంకుట. నర్సారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం గ్రామ నెలకొన్న సమస్య గ్రామ ప్రజలను అడిగి తెలుసున్నారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు సింగం కనకయ్య చిలసాగర్ కళ్యాణి బయ్యాన్నగారి స్పందన మని పవన్ రెడ్డి నాగరాజ్ నరేందర్ న్యాక్ సురేష్ గ్రమ కార్యదర్శి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు