గడ్డం వారి పల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ టి గిరి బాబు

★ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సేవకుడు తెలియజేయడమేమనగా

పయనించే సూర్యుడు మేజర్ జనవరిన్యూస్ 09.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) అమ్మవారి ప్రతిష్ట నవంబర్ 30 వ తారీకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగినది ఈరోజుతో 39వ రోజు అభిషేక కార్యక్రమం జరిగినది రేపు 40వ రోజు వ్రతం పూర్తి కావడం జరుగుతుంది 41వ రోజు శనివారము కుంబాభిషేకం తో అమ్మవారి వ్రతము పూర్తి కావడం జరుగుతుంది ఆదివారం ఉదయం గడ్డం వారి పల్లి గ్రామం నందు గంగ జాతర జరుపబడును కావున భక్తాదులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన ఆలయ కమిటీ చైర్మన్ టి గిరిబాబు మరియు కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు ఇట్లు గడ్డం వారి పల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు