పయనించే సూర్యుడు న్యూస్ చండూరు జనవరి 09. నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ను ఉడుతలపల్లి గ్రామ సర్పంచ్ కావలి శివాని సురేష్ గురువారం నాడు కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని సమస్యలను గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఉడుతలపల్లి గ్రామ అభివృద్ధికి తమ నుండి పూర్తి సహకారం కావాలని కోరడం జరిగింది.