
పయనించే సూర్యుడు జనవరి 9 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో వెలసిన పార్శ్వమాణిజైన్ తీర్ధ ను గౌతమ ఆదాని కుటుంబ సభ్యులు వినోద్ బాయ్ ఆదాని, రాజేష్ బాయ్ ఆదాని, రంజన్ బీన్ ఆదాని, శైలాన్ బీన్ ఆదాని, కవితషా ఆదాని స్వామివారిని దర్శించుకోవడానికి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల విమాన ఆశ్రయం దగ్గర ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా మంత్రాలయం హెలిపాడ్ దగ్గర ల్యాండ్ అయ్యి కేంద్ర బలగాల' సాయంతో ఆదోని తాలూకు సీఐ నల్లప్ప పెద్ద తుంబలం ఎస్సై విద్య శ్రీ సిబ్బందితో పార్వశి మణి జైన్ తీర్థ స్వామివారిని దర్శించుకుని స్వామివారికి పుష్పాలతో పూజలు నిర్వహించి స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ కార్యక్రమంలో ఆదోని తాసిల్దార్ శేషపణి తాలూకు సిఐ నల్లప్ప పెద్ద తుంబలం ఎస్సై విద్య శ్రీ దేవస్థానం ట్రస్ట్ బృందం పాల్గొనడం అయినది..
