పయనించే సూర్యుడు జనవరి 9( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండలం తవక్లాపూర్ గ్రామ సర్పంచ్ పొన్నగంటి కృష్ణయ్య దుప్పట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పొన్నగంటి కృష్ణయ్య మాట్లాడుతూ చలి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా వృద్ధులకు చలి తీవ్రత వల్ల కొంచమైనా తగ్గే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ జైపాల్ శ్రీను చంద్రయ్య ఇస్తేరమ్మ సుజాత మరియు గ్రామ పెద్దలు యువకులు బ్రహ్మయ్య ప్రేమయ్య వెంకటేష్ చంటి రవి ప్రశాంత్ రాజేష్ శ్యామ్ రమేష్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.