తరతరాలుగా నకాశీ వంశీకులు వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 9 జగయ్యపేట పట్టణంలోని ఈరోజు న తరతరాలుగా నకాశీ వంశీకులు వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ప్రధాన మూర్తులతో పాటు సహ దేవతలకు ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి జరుపబడు రంగుల మహోత్సవంలో తరతరాలుగా నకాశీ వంశీకులు వారి కుటుంబ సభ్యులు మాత్రమే శ్రీ అమ్మవార్లకు శ్రీ స్వామివార్లకు రంగులు వేయడం ఆనవాయితీగా వస్తున్నది అదే ఆచారం కొనసాగుతోంది ఈ సాంప్రదాయం దేవస్థానంవారు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నకాశీ వంశీకులు వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారువారు గాజర్ల భాస్కర్. ధర్మపత్ని: గాజర్ల రాధా, పెద్దకుమారుడు: గాజర్ల గోపిసాయి, రెండవ కుమారుడు: గాజర్ల సురేష్, చిన్న కుమారుడు: గాజర్ల రాము. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు