పయనించే సూర్యుడు జనవరి 09 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో గురువారం మాల్దీవ్స్ గ్రూప్ పర్యటించారు.. మాల్దీవ్స్ అధికారులు స్టడీటూర్ లో భాగంగా భీమదేవరపల్లి మండల ఎంపీడీవో కార్యాలయం, ముల్కనూర్ గ్రామంలోని సహకార పరపతి సంఘం, వంగర గ్రామాలలోని పీవీ నరసింహారావు బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించారు.