విజయ వాణి విద్యా సంస్థలలో చిత్రలేఖన ప్రదర్శన

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 09.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మండలంలోని విజయ వాణి విజయవానిలో గల విజయ వాణి విద్యా సంస్థలలో చిత్రలేఖన ప్రదర్శన నిర్వహించారు మూర్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు చిత్రలేఖకుడు బాలాజీ ఆధ్వర్యంలో విద్యార్థులు వేసిన చిత్రలేఖనులను దాదాపు 6వేల ప్రింట్లను ప్రదర్శనకు పెట్టారు ఈ ప్రదర్శనను చూసేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరిచారు విద్యార్థులు చిన్నతనం నుంచి చిత్రలేఖనంపై శ్రద్ధ చూపితే భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా నా యుని చంద్రశేఖర్ మూర్తి అన్నారు ఈ కార్యక్రమంలో విజయ వాణి విద్యా సంస్థల ప్రతినిధులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు