సహజ వ్యవసాయంపై అవగాహన

పయనించే సూర్యుడు జనవరి 9 దండేపల్లి దండేపల్లి మండల కేంద్రంలో సహజ వ్యవసాయం & జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్ మాట్లాడుతూ సహజ వ్యవసాయం పశుపోషణాలతో అనుసంధానమే ఉంటుందని ఇందులో బీజామృతం జీవామృతం ఘనజీవామృతం నీమస్తం దశపర్ణి వంటి కులాలు తయారు చేసే ఇన్పుట్ లో వినియోగం భూలో పంటల సాగు విధానాల గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో 120 మంది రైతులు 125 ఎకరాల సేంద్రియ వ్యవసాయం చేయడానికి సహజ వ్యవసాయం అనే రసాయన రైతు వ్యవసాయ విధానం ఇందులో పశుపోషణ ( ప్రధానంగా స్థానిక జాతి ఆవులతో) అనుసంధానమైన సహజ వ్యవసాయ పద్ధతులు మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మెరుగుపరచడం పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం మరియు రైతులకు అవసరమయ్యే పెట్టుబడి ఖర్చులను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులకు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడానికి లక్ష్యంగా పెట్టుకుంటుంది సహజ వ్యవసాయం నేల నీరు సూక్ష్మజీవులు మొక్కలు జంతువులు వాతావరణ మరియు మానవ అవసరాల మధ్య ఉన్న పరస్పర ఆధారిత సంబంధాన్ని గుర్తిస్తుంది సహజ వ్యవసాయ పద్ధతులు నేల నిర్మాణం పోషకాలు మరియు నేల సేంద్రియ కార్బన్లను మెరుగుపరుస్తాయి హేమ నిల్వ సామర్థ్యం మరియు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించి పొలాల్లో జీవో వైవిధ్యాన్ని పెంచే సహజ ఆవసాలను అభివృద్ధి చేస్తే అన్నారు అభివృద్ధి చేస్తా అన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్ ఏఈఓ మౌనిక లావణ్య శోభారాణి రైతులు పాల్గొన్నారు