సీఎం కప్ అవగాహన ర్యాలీ

★ క్రీడాజ్యోతి వెలిగించిన ముల్కనూర్ ఎస్సై రాజు

పయనించే సూర్యుడు జనవరి 09 ఎన్ రజినీకాంత్:- సిఎం కప్ క్రీడపోటీలపై అవగాహన ర్యాలీని ముల్కనూర్ ఎస్సై రాజు, ఏంఈఓ సునీత క్రిడాజ్యోతి వెలిగించి గురువారం ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరేశం, ముల్కనూర్ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.. అనంతరం మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు