పయనించే సూర్యుడు జనవరి 10 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి రిపోర్ట్ బాల కృష్ణ ఆదోని డీఎస్పీ హేమలత చేతులు మీదుగా 2026వ సంవత్సరం అమృత డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన ఆదోని డిఎస్పి. అమృత డైరీ మేనేజింగ్ డైరెక్టర్ సాంకేత్ రెడ్డి మరియు జనరల్ మేనేజర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి మా అమృత డైరీ భాగస్వాములు ఉన్న డీలర్లకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఏరియా సేల్స్ మేనేజర్ జాకీర్ భాష,శ్రీనివాస ఆచారి, రాజేష్ కుమార్,సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.