ఎరిగేరి గ్రామంలో అంగరంగ వైభవంగా అమ్మవారి దేవర.

పయనించే సూర్యుడు జనవరి 10 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఎరిగేరి గ్రామంలో అంగరంగ వైభవంగా అమ్మవారి దేవర కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో గ్రామ దేవతకు మహాకుంభోత్సవం దేవర అంగరంగ వైభవంగా జరిగింది దేవరకు భక్తులు తో కిటకిటలాడింది మరియు ఆదోని ఆయిల్ డిపో డిపో వారు మల్లికార్జున సుగుణ నరసింహులు లక్ష్మి వారు మాట్లాడుతూ మా సొంతూరు ఎరిగేరి గ్రామం లో పుట్టి పెరిగిన మా సొంతూరు కాబట్టి అంగరంగ వైభవంగా అమ్మవారికి కుంభోత్సవం జరుపుకున్నాం అమ్మ వారి ఆశీస్సులు మాకు ఎంతో ప్రతిష్టాత్మంగా ఉంటుందని మరియు గ్రామంలో ప్రతి ఒక్కరూ అమ్మవారి దేవర చేసుకోవడం గ్రామ దేవత అందరిని చల్లగా చూడాలని అమ్మవారిని మేం కోరుకుంటాం మరియు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు మాకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.