కరీంనగర్ జిల్లా బీఎస్పీ ఉపాధ్యక్షులుగా జి.మహేందర్ నియామకం

పయనించే సూర్యుడు జనవరి 10: హుజురాబాద్ కాన్స్టెన్సీ ఇంచార్జ్ దాసరి రవి: బహుజన సమాజ్ పార్టీ( బీఎస్పీ) సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తనపై నమ్మకం తో బీఎస్పి జిల్లాఅధ్యక్షులు నల్లాల శ్రీనివాస్, నియామకానికి సహకరించిన జోనల్ కో -ఆర్డినేటర్ పల్లె ప్రశాంత్ గౌడ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు మహేందర్ తెలిపారు.తనపై నమ్మకం తో బాధ్యతను పార్టీ సిద్ధాంతాల గౌరవనికి, క్రమశిక్షణకు, భంగం కలుగకుండా బహుజనుల హక్కుల పరిరక్షణ కోసం అంకితభావంతో, నిజాయితీగా నిర్వహిస్తానని ఈ సందర్బంగా తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలాగే కొనసాగాలని మహేందర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *