పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 10 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్ధిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని కుకునూర్ పల్లి మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు ఆకుల భద్రప్ప ఆదర్యంలో శుక్రవారం రోజున మాజీ మంత్రి హరీష్ రావు మర్యాదపూర్వాంగా కలిశారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సందర్భంగా సర్పంచ్ ఉప ఉప సర్పంచులు ను ఆత్మీయంగా పలకరిస్తూ గజ్వేల్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి తో కలిసి సన్మానించి మాట్లాడుతూ నూతన కుకునూరుపల్లి మండలాన్ని కేసీఆర్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మండల ప్రజల ఆశీర్వాదంతో మెజారిటీ గ్రామాలు గెలుపొందడం సంతోషం సర్పంచ్లుగా గెలిచిన వాళ్లకు శుభాకాంక్షలు మీ గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తూ ప్రజలలో మంచి పేరు సంపాదించాలి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవి రవీందర్ పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ పిషిక అమరేందర్ కోల సద్గుణ రవీందర్ సర్పంచులు సున్నం సుదర్శన్ మధుమోహన్ సంపత్ యాదవ్ రమేష్ గౌడ్ శ్రీలత మైపాల్ శిల్పా నర్సింలు .కర్ణాకర్. కనకవ్వ ఐలయ్య. రేణుక భగవంతు రాధిక శ్రీనివాస్ .. మాజీ సర్పంచులు బచ్చలి మహిపాల్ కోల శ్రీనివాస్ రెడ్డబోయిన కనకయ్య టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు