టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సదాస్పెట్ బాలాజీ ఫంక్షన్ హాల్ లో అలవెల నరసింహారెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు

★ సర్పంచ్ ఓడితే సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మస్కు అలవేల నరసింహారెడ్డి ★ ప్రజాసేవక అంకితం మస్కు నరసింహ రెడ్డి

పయనించే సూర్యుడు కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా రిపోర్టర్ ఎస్ రాజు 10 జనవరి 2026 డబల్ షూటర్ గా మస్కుఅలవెల నరసింహారెడ్డి నేను ప్రజాసేవకే అంకితం రాజకీయాలకే అంకితం గన్మెన్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలు దిగాను ప్రజల బాగవులే నాకు ఎంతో సంతోషం ప్రజలు బాగుంటే చాలు అనుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మస్క నరసింహారెడ్డి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఆయనను కొండాపూర్ మండల ప్రజలు సదాశిపేట మండల ప్రజలు పని ఉంటే ప్రజల కోసమే సొంత సొంత ఇంటి పనిని కూడా లెక్కచేయకుండా ప్రజల కోసమే అతని పయనిస్తాడని టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కమిటీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో జగ్గారెడ్డి నిర్మల రెడ్డి ఇద్దరు కలిసి వచ్చి ఆయనను ప్రమాణ స్వీకారం చేయించారు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని ప్రజల సేసేన లక్ష్యమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు సి డి సి చైర్మన్ రామ్ రెడ్డి సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి రామారావు దేశ్పాండే కొండాపూర్ సదాసిపేట్ మండల నూతన సర్పంచులు పాల్గొన్నారు కొండాపూర్ సదాశిపేట మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు