పి ఎ సి చైర్మన్ గాంధీ చే న్యూ ఇయర్ క్యాలెండర్, డైరీలు ఆవిష్కరణ..

పయనించే సూర్యుడు, జనవరి 10 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) శుక్ర వారంరోజున శేరిలింగంపల్లి నియో జకవర్గం కొండాపూర్ డివిజన్ శ్రీ రామ్ నగర్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సాయి హర్ష బిల్డర్స్ అధినేత బలరామ్ యాదవ్ నూతన సంవత్సర డైరీలు,తెలుగుజ్యో తి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెం డర్లను తమ ప్రియతమ నేత శేరిలింగం పల్లి ఎమ్మెల్యే పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగరాజు యాదవ్, రమే ష్ యాదవ్, కృష్ణయాదవ్, యాదిరెడ్డి, అవధిష్ నారాయణ, హనుమంత రెడ్డి, మల్లేష్ యాదవ్, టి వెంకటేష్, ఆంజనే యులు, రేపల్లె అశోక్,జైపాల్ రెడ్డి,నరసింహారెడ్డి, సందీప్, పుండరీకం, సన్నీ యాదవ్, వీరన్న, పగిడి శివ, సత్య నారాయణ, ప లువురు జర్నలిస్ట్ లు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, పి ఎ సి చైర్మన్ గాంధీ అంద రికీ నూతన సంవత్సర,సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.