
పయనించే సూర్యుడు డిసెంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పార్లమెంట్ పరిధిలో మండపేట నియోజకవర్గం రాయవరం మండలం రాయవరం గ్రామంలో జరిగిన మండపేట నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో కార్యకర్తలను ఉద్దేసించి మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి, మండపేట శాసనసభ్యులు, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, రాష్ట్ర జలవనరులశాఖ మాత్యులు మరియు తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యలు నిమ్మల రామానాయుడు జోన్ 2 ఇంచార్జ్ మరియు అటవీశాఖ మాత్యులు సుజయకృష్ణ రంగారావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.