పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 10 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలో ని మార్కుక్ మండల కేంద్రంలో ఏ ర్రవల్లి గ్రామంలో వ్యసాయ ఫామ్ హౌస్ లో నివాసంలో ఉన్న మాజీ సీఎం తాజా ఏం ఏ ల్ ఏ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు తెలంగాణ లో పకృతి నే పూజించే సమ్మకం సారక్క జాతరకు రావాలన్నీ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఫామ్ హౌస్ లో ఉన్న వారి సతి మని సదానంగా ఆహ్వానం పలికి వారి కి తెలంగాణ సంప్రదాయం ప్రకారం పట్టు చీరలు అందించిన సాల్వా కప్పి సానులంగా స్పందించారు జాతరకు వస్తానని అయన అన్నారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు