విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నసర్కిల్ 20 టౌన్ ప్లానింగ్ అధికారులు

★ ఏసీపీ వెంకటరమణ ★ లైన్మెన్ మోహన్ మోహన్ ★ కె.వి కాలనీ లోని పార్కు పక్కన ఓ బహుళ అంతస్తుల భవనము గురించి

పయనించే సూర్యుడు, జనవరి 10 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ గత 20 రోజుల క్రితం సర్కిల్ 20 పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన అధికారులు చైర్మన్ జైన్ మెన్ మోహన్ ఏసీబీ వెంకటరమణ సదరు భవనాన్ని ఇది అక్రమ నిర్మాణం అని ఇట్టి భవనాన్ని సీజ్ చేయడం జరి గింది.సీజ్ చేసిన కొన్ని గంటలలోపే మ ళ్ళీ పనులు మొదలు పెట్టుకుని రెట్టింపు ఉత్సాహంతో భవన నిర్మాణాన్ని పూర్తి కనీస్తున్న బిల్డర్ ఇట్టి భవనాన్ని సీజ్ చేసిన అధికారులు భవన యజమానితో లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కానీ అటువై పు మరలి చూడకుండా ఎసిపి వెంకటర మణ చైన్ మెన్ మోహన్ లు వ్యవహారి స్తున్నారు.వీరి రాక్షస పాలన నుండి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలోని ప్రజా ప్రతిని ధులు ప్రతినిత్యం మీడియాలో వస్తున్న వార్తలను కూడా చూడకుండా ఇట్టి ేఅధికారిని ఇక్కడి నుండి పంపియ కుండా సర్కిల్ మారినా కానీ ఉన్నత అధికారుల తో ఉన్న పరిచయం చేత ఇక్కడనే తిష్ట వేసుకొని కూర్చున్న ఏసీబీ వెంకటరమణ ఎందు కంటే ఈయన ప్రతినిత్యం వార్తలలో ఉంటారు అక్రమ కట్టడాలకు ఆజ్యం పోస్తూ దాదాపు సర్కిల్ 20 కి ఈ సారు వచ్చిన నాటి నుండి 20 నుంచి 30 కోట్ల రూపాయల ఆదాయం కోల్పో వడం జరిగింది ఇది భ్యప్రజల సొత్తు ఎవరి సొత్తు కాదు. ఇట్టి అక్రమ భవనాలకు టి డి ఆర్ ఇచ్చి అనుమతులు ఇచ్చినచో ఇటు ప్రజలకు అటు భవన నిర్మాణ యజమానులకు అందరికీ సౌకర్య వంతంగా ఉంటుంది కానీ ఒక అంత స్తుకు టి డి ఆర్ దాదాపు పది లక్షలు అయినచో అలా ఇంకా నాలు గు అంతస్తులు నిర్మిం చారుచినచో 40 లక్షలు అవుతున్నాయి అందుకని అందు లో ఎంతో కొంత అధికా రులకు ముట్టజె ప్పి ఎలాంటి అనుమతులు లేకుండా ఎస్ +2 పర్మిషన్లు తీసుకుని ఎస్ + 8 అంత స్తులు నిర్మిస్తున్న బడా బిల్డర్ ఇలా పెద్ద పెద్ద భవనాలు నిర్మించి మౌలిక సదుపా యాలకు చాలా ఇబ్బంది జరుగుతున్న ది కావున వెంటనే ఇట్టి సీజ్ చేసిన భవ నాన్ని పునర్ నిర్మిస్తున్న యజమాని పైన చర్యలు తీసుకుని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఏసిపి వెంకటరమణ చైన్ మెన్ మోహన్ల పైన కూడా చర్యతీసు కోవాలని నిరంతరం ప్రజల కోసం పరి తపించే మిద్దెల మల్లారెడ్డి కోరుచున్నాడు