పయనించే.సూర్యుడు కొండపూర్ మండలం సంగారెడ్డి జిల్లా అలియాబాద్ గ్రామం రిపోర్టర్ ఎస్ రాజు 10 జనవరి 2026 అలియాబాద్ గ్రామంలో పంచాయతీ సర్పంచ్ హరిజన లక్ష్మి రత్నయ్యలకు ఘనంగా సన్మానించిన సామ్రాట్ గోవర్ధన్ సివిల్ సప్లై విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సంగారెడ్డి జిల్లా డైరెక్టర్ అలియాబాద్ గ్రామపంచాయతీలో సర్పంచి కార్యక్రమంలో పాల్గొని పంచాయతీ కార్యదర్శి అరుణ వార్డు మెంబర్ ఖదీర్ శ్రీలత రాజు పంచాయతీ సెక్రెటరీ మరియు గ్రామ పెద్దలు అలాగే చత్రపతి శివాజీ యువసేన నాయకులు కుమ్మరి గోల రమేష్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు భవిష్యత్తులో ఈ గ్రామపంచాయతీ అభివృద్ధి పనులలో ముందంజలో ఉండాలని అలాగే సర్పంచ్ మరి ఇంకెన్నో ఉన్నతమైన పదవులు స్వీకరించాలని కోరారు గ్రామంలో ఎలాంటి న్యూసెన్స్ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలతో సలహాలు తీసుకుంటూ వాటిని నిర్మించాలని సామ్రాట్ గోవర్ధన్ అభినందనలు తెలియజేస్తూ ఈ చిన్న విషయాలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది