పయనించే సూర్యుడు జనవరి 10 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలోని హెచ్ పి పెట్రోల్ బంకులో నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో పెట్రోల్ భాగంగా హెచ్ పి బంకులో వాహనదారులకు హెల్మెట్ ఎంత ఉపయోగపడుతుందో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాహనదారులందరూ హెల్మెట్ పెట్టుకొని పెట్రోల్ పోయించుకోవాలని ఎస్సై సిహెచ్ బాలకృష్ణ వారి సిబ్బంది ప్రజలకు తెలియజేశారు.