అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు లోకేష్

★ గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి.

పయనించే సూర్యుడు జనవరి 11 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సందర్భంలో గడ్డా ఫక్రుద్దీన్ శనివారం పత్రిక సమావేశంలోని ఆయన మాట్లాడుతున్న గడ్డా ఫక్రుద్దీన్ తెలియజేసినారు గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి, మాట్లాడినారు ఇబ్బందులు ఉన్నా రైతులకు ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు మేలు జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద సంకల్పమే పెట్టుకున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమకు రైతులకు చాలా అన్యాయం చేసినారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఈరోజు 18 నెలలోనే సుమారుగా 3890 కోట్లతో 100 రోజుల్లో 738 కిలోమీటర్స్ కాల్వ వెడల్పు చేస్తూ కృష్ణ నుంచి ఉమ్మడి కర్నూల్ ఉమ్మడి అనంతపూర్ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్యుత్ బకాయి ఉన్న 4,500 కోట్లు రైతులకు ప్రజలకు భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినారు అలాగే ప్రతి యూనిట్కు 13 పైసలు తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు 2029 నాటికి ప్రతి యూనిట్ కు 3.70 పైసలు తగ్గిస్తరని ప్రజలకు హామీ ఇచ్చినారు అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ ఎన్నో విదేశాలు తిరిగి కంపానీలను తెస్తూ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పనంగా పనిచేస్తున్నారు 2029 నాటికి 2 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో గడ్డా ఫక్రుద్దీన్ పని పూర్తి చేస్తారని తెలియజేసినారు.