పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 11 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో ని ప్రభుత్వం అస్పటల్ ఏ దురుగా ఇండిష్ మిల్లెట్స్ సిరి ధన్యల ఆహారం హోటల్ శనివారం రోజున సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు. రాలు అక్షయి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించరూఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ భారత దేశం వ్యాపాతంగా బైయో కెమికల్ ఆహారం హోటల్లో ఉన్న విషయం తెలిసిందే అందుకు అనుగుణంగా సిరి ధన్యలతో ఆరోగ్య మే మహాభాగ్యం రీతిలో నేచురల్ మన పాలిట వరాలు లాగా ప్రతి ఐటమ్ సిరులు ధన్యలో అందిస్తూ మన హోటల్ యజమాని కె శ్రీనివాస్ రెడ్డి. ప్రదీఫ్ కుమార్ గజ్వెల్ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న వారికీ శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ఇటీవంటి ఆహారాన్ని మీరంతా ఆదరించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు. కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
