
పయనించే సూర్యుడు, జనవరి 11 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎం కుమార్) శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచా ర్జ్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీ శ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాప కులు అండ్ ఛైర్మన్ మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ అయిన యలమంచి ఉదయ్ కిరణ్, మియాపూర్ బృందంతో కలిసి చందా నగర్ లో నిర్వహించిన చందానగర్ సీనియర్ నాయకులు కె. ప్రభాక ర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొ న్నారు. ఈ శుభ సందర్భంగా కె. ప్రభాకర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మా నించి, ఒక మొక్కను అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభా కాంక్షలు తెలియజేశారు.ఈ సంద ర్భంగా మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుకలకు వచ్చిన మిత్రులు శ్రేయోభిలాషులు అభి మానులకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసు కుంటున్నాను. భవిష్యత్తులో కూడా మీ ఆదరాభిమానాలు నాపై ఇలాగే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరుపే రునా ధన్యవాదములు తెలియజే సుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జీవీ రావు, శేఖర్, అశోక్ ,గిరి, ప్రీతమ్ రాజన్, కార్తీక్, జయ, శాంత, కృష్ణగౌడ్, శ రత్, కృష్ణ, వాసు, వినోద్, సాయి తదితర మహిళలు,యువ కార్య కర్తలు ఉత్సాహంగా పాల్గొని వేడుకను మరింత సందడిగా మలిచారు కె. ప్రభాకర్ రెడ్డికి ఆయురారోగ్యాలు, సుఖసంతో షాలు, నిరంతర విజయాలతో కూడిన మరో ఉత్తమ సంవత్సరం కలగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.