పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 11 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం,ధర్మాజీపేట్ గ్రామ సర్పంచ్ వాకిటి గంగారెడ్డిని యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గంగారెడ్డి సేవలను సంఘ సభ్యులు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘ సభ్యులు ఐలవేణి రాజేందర్, భాష ఎర్రన్న, దానవేని భూమన్న, లక్క మధు,కుంభ మహేష్,ఆదిరెడ్డి,లక్కం శ్రీకాంత్,వినయ్,నూకల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.