పయనించే సూర్యుడు 11-01-2026 జబ్బర్ కామారెడ్డి కాంసెన్సీ ఇన్చార్జి. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. నాలుగో రోజు ప్రచార జాత. దోమకొండ మండలం. మరియు బిక్నూర్ మండలం. చేరడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి. ఎల్. దశరథ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అదేవిధంగా పెరిగిన ధరలను నియంత్రించాలని. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని. ఎరువుల ధరలను తగ్గించాలని. రైతులకు బీడీ కార్మికులకు పని భద్రత కల్పించాలని. స్వామినాథ కమిటీ సిఫార్సు ప్రకారం కనీస గిట్టుబాటు ధర కల్పించాలని 44 చట్టాలను నాలుగు చట్టాలుగా రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వము తీసుకువస్తుందని ఆయన అన్నారు అదేవిధంగా చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగ కల్పన ఇవ్వాలని అదేవిధంగా ప్రభుత్వ కళాశాల పాఠశాలల్లో ఉపాధ్యాయులను లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని. గ్రామాల్లో కరువు పనిని అమలు చేయాలని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని పెరిగిన నిత్యవసర ధరలు పెట్రోల్ గ్యాస్ డీజిల్ తగ్గించాలని అదేవిధంగా ప్రైవేట్ పరమైన బ్యాంకింగ్ ఎల్ఐసి రైల్వే విమాన ఉత్తరంగా సంస్థలను కాపాడాలి వారన్నారు అదేవిధంగా ప్రజలకు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు ఇండ్లు పింఛన్లు రైతు బీమా రైతు బంధు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని వారన్నారు అనంతరం చలో ఖమ్మం 18వ తేదీన జనవరి 5 లక్షల సిపిఐ పార్టీ కార్యకర్తలతో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఎన్నికలు ఇచ్చిన ఆవులను అమలు చేయాలని లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున సిపి ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి.ఎల్. దశరథ్. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజు. దోమకొండ మండల బిక్కనూ ర్. మండల సిపిఐ నాయకులు. మల్లేష్ ఎం ఈశ్వర్ రాజమణి గంగవ్వ సిద్ధ రాములు ఎల్లయ్య. మైపాల్ రాజయ్య మాధవి లక్ష్మి హేమలత గంగాధర్ నరసయ్య ఈ జాత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది