పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

★సంగారెడ్డి పట్టణ కేంద్రానికి పెద్ద పీఠం కోట్ల డబ్బులు వెచ్చించి అభివృద్ధి చేయించనున్న నిర్మల జగ్గారెడ్డి ★ టీజీఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

పయనించే సూర్యుడు రిపోర్టర్ ఎస్ రాజు కొండపూర్ మండలం సంగారెడ్డి జిల్లా 11 జనవరి 2026 మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల మౌలిక సదుపాయాలు కల్పన సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలోని వివిధ కాలనీ లో సీసీ రోడ్డు సీసీ డ్రైన్ లో డంబార్ రోడ్డులు సంగారెడ్డి గంజి లో15 లక్షల తో డంబార్ రోడ్డు బై పాస్ సన్ రైస్ హాస్పిటల్ ncap నిధులు తో 50 లక్షల తో బిటి రోడ్డు, 25లక్షల తో రాజీవ్ పార్క్ ముందు CC రోడ్డు,12 వార్డ్ లో 10లక్షల రూపాయలు తో అండర్ గ్రౌండ్ డ్రైన్,18 లక్షల రూపాయలు తో వార్డ్ నెంబర్ 33 లో మురికి కాల్వ వార్డ్ 31 లో 10 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్పనులు మొత్తం 1కోటి 75 లక్షల పనులను ప్రారంభించి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా ముందుకువెళ్తునం అన్నారు సంగారెడ్డి అభివృద్ధి నిధులు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహకరించిన జిల్లా మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి మాజీ మున్సిపల్ ఛైర్మన్ విజయలక్ష్మి పట్టణ అధ్యక్షులు జార్జ్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, బొంగుల రవి, షఫీ, కసిని రాజు,నవాజ్, సోహీల్, మహేష్, ప్రదీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.