పయనించే సూర్యుడు జనవరి 11. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ మండల కేంద్రమైన పాపన్నపేటలో మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినం పురస్కరించుకొని పాపన్నపేట బస్టాండ్ వద్ద కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మూసేటి కిష్టయ్య మైనార్టీ నాయకులు మాజీ ఉపసర్పంచ్ ఖలీం మియా ఇబ్రహీం నైకోటి శ్రీను దోసని సంగమేశ్వర్ కుర్తివాడ ప్రసాద్ గౌడ్ కుర్తివాడ సత్య గౌడ్, ప్రవీణ్ గౌడ్, సుంకర కిష్టయ్య లాలాబోయిన దుర్గయ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు