పయనించే సూర్యుడు గాంధారి 11/01/26 గాంధారి మండల జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయ చైర్మన్ గా నూతనంగా నియమించబడ్డ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్ శనివారం ప్రమాణ స్వీకారం సందర్భంగా గాంధారి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్యక్షుడు బండి రాజులు, మండల ఉపాధ్యక్షుడు చీమల్ వార్ శ్రీనివాస్, గాంధారి పట్టణ అధ్యక్షులు సామల రాజు, మండల కోశాధికారి రవి, పట్టణ కోశాధికారి మోతిలాల్, కార్యదర్శి రాకేష్, సహాయ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు