మంథనిలో ప్రారంభమైన శ్రీపాద కప్ క్రికెట్ మెగా టోర్నమెంట్

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, మంథని పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీపాద కప్ క్రికెట్ టోర్నమెంట్ (మొదటి బహుమతి లక్ష రూపాయలు,రెండవ బహుమతి యాభై వేల రూపాయలు) లో పాల్గొని స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం క్రికెట్ టోర్నమెంట్ టాస్ వేసి ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, పట్టణ అధ్యక్షులు పోలు శివ, ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెంబర్ శశిభూషణ్ కాచే, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ప్రచార కమిటీ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ నాయకులు పేరవేన లింగయ్య, దొరగొర్ల శ్రీనివాస్, ఎల్లంకి వంశీ, పెరుగు తేజ, టి రాజు,పార్షవేన మోహన్, కేక్కర్ల సందీప్, పెంటరి రాజు, మారుపాక పవన్, మారుపాక పుష్కర్ తదితరులు పాల్గొన్నారు.