పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి జిల్లా, సెంటినరీ కాలనీ జనవరి-11 :- రామగుండం-3 నూతన జెనరల్ మేనేజర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సుంకర మధుసూదన్ ని (సిఐటియు) అద్వర్యములో నాయకులు ఘనంగా సన్మానించారు. అర్జీ త్రీ సిఐటియు డివిజన్ కమిటీని జిఎం కి పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, దొమ్మటి కొమురయ్య నాయకులు కుమార్, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, హామేద్ పాషా, సదానందం, రవికుమార్, రాజేష్ ఆసారి మహేష్, ధర్మ రాజు, రాజేష్, రమణారెడ్డి, ప్రవీణ్, హాబీబ్ పాషా, రాయమల్లు, వెంకటేష్, రాజేందర్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.
