రామగుండం-3 నూతన జిఎం కు శుభాకాంక్షలు తెలిపిన మాజీ జిఎం

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి జిల్లా,సెంటినరీ కాలనీ, జనవరి-11:- నూతనంగా రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ గా పదవి బాధ్యతలను స్వీకరించిన ఎస్.మధుసూదన్ ని శనివారం జీ.యం. కార్యాలయం నందు మాజీ రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.