సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం

★ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్య నిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్

పయనించే సూర్యడు గాజ్వెక్ జనవరి 11 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా శనివారం రోజున గజ్వెల్ .అంబేద్కర్ సర్కిల్ వద్ద జిల్లాలను కుధిస్తాం అన్న పొంగులేటి వ్యాఖ్యలకు అంబేద్కర్ సర్కిల్లో నిరసన తెలిపిన సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల పోరం కార్యనిర్వాహన అధ్యక్షులు దేవి రవీందర్ మండల పార్టీ అధ్యక్షులు బెండమధులు మాట్లాడుతూ ఎక్కువ జిల్లాలతో ఇబ్బంది అవుతుందని చెప్పి పొంగిలేటి వ్యాఖ్యానించడం సరికాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని పరిపాలన సౌలభ్యం కోసం మాజీ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ జిల్లాలు డివిజన్లను మండలాలు ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు దానికి అనుగుణంగా 2016 వ సంవత్సరం నుంచి నేటి వరకు పాలన కొనసాగింది నేడు జిల్లాలను కుదిస్తామని చెప్పి చెప్పడం అంతకంటే అవివేకం మరొకటి లేదు ఒకపక్క పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో ఉన్న మండలాలను కరీంనగర్ లో కలుపుతామని గతంలో చెప్పారు మొన్న అసెంబ్లీలో జిల్లాలను కుదిస్తం సిరిసిల్ల సిద్దిపేట మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి పొంగులేటి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాటలు రాజ్యాంగబద్ధంగా జిల్లాలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు పరిపాలన అందించిన విషయాన్ని మరిచి ప్రజలకు మంచి చేయాలి అని ఉంటే మరి ఏదైనా మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందాలితప్ప విరుద్ధమైనటువంటి ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తే ప్రజా హాగ్రహం తప్పదు సిద్దిపేట జిల్లాను తొలగిస్తామనే విషయాన్ని విరమించుకోవాలి ఈ విషయంపై తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలి లేనిపక్షంలో జిల్లా ప్రజలను కలుపుకొని పార్టీలకు అతీతంగా రేపటినుండి జిల్లా వ్యాప్త ఆందోళన చేపడుతామని అన్నారు ముఖ్యమంత్రి మంత్రులకు సయోధ్య కుదరక ప్రకటనలు చేస్తున్నారా లేదా ముఖ్యమంత్రి మంత్రుల చేత అనిపిస్తున్నారా అనే విషయం ప్రజలు గ్రహించక ముందే ప్రజాగ్రహానికి గురికాకముందే ప్రజా అగ్రహానికి గురికాకముందే మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ అల్వాల బాలేష్ బొగ్గుల చందు పంబాల శివకుమార్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కళ్యాణ్ కర్ నర్సింగరావు గొడుగు స్వామి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ చేబర్తి సురేష్ గాలింక శ్రీనివాస్ బైరాం శివకుమార్