కొత్త చేతిపంపు చెడిపోయిన చేతిపంపులను ఆదివారం నాడు కలుం శ్రీను మరమ్మత్తులు చేపట్టారు

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి.12.2016 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజవర్గం దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పి గొందూరు గ్రామం లో సర్పంచ్ కలుం నరసయ్యమ్మ ప్రజల అవస్థల కొరకు కొత్త చేతిపంపు చెడిపోయిన చేతిపంపులను ఆదివారం నాడు కలుం శ్రీను మరమ్మత్తులు చేపట్టారు చేతి పంపు చెడిపోవడంతో పంపులోని పై పుల తీసి కొత్త పరికరాలను వేసి మరమ్మత్తులు చేశారు చేతి పంపుల ద్వారా నీళ్లు రావడంతో చుట్టుపక్కల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశారు