పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు 12 జనవరి 2026 కొండపూర్ మండలం సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం ముందేవన్ పల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ పడమటి వరలక్ష్మి కృష్ణారెడ్డి మరియు వార్డు సభ్యులు మన్నే లక్ష్మీనారాయణ మందుల వెంకటేశం సిమ్రాన్ రియాజ్ శివరాములు మాల నందు నర్సగళ్ళ నాగరాజు మందుల నవిత డప్పు వినోద పట్ల రామకృష్ణారెడ్డి సారా అనంతయ్య మరియు గ్రామ రజక సంఘం అధ్యక్షులు చాకలి గోపాల్ గారు మరియు గ్రామ యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు