సత్తుపల్లి లో గరుడ రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు: జనవరి 12 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె.విజయబాబు సత్తుపల్లి పట్టణంలో ఇటీవల నూతనముగా ప్రారంభించిన గరుడ, రెస్టారెంట్ యాజమాన్యానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఆల్ ద బెస్ట్ అని శుభాకాంక్షలు తెలిపారు ఈనెల నాలుగవ తేదీన ప్రారంభించబడిన ఈ రెస్టారెంట్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చేతుల మీదగా ప్రారంభించవలసి ఉండగా అదే రోజు అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ప్రారంభోత్సవానికి రాలేకపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఈ గరుడ రెస్టారెంట్ ను సందర్శించి యాజమాన్యానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, అశ్వరావుపేట సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు అభిమానులు ప్రముఖులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *