పయనించే సూర్యుడు, జనవరి13 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలిఅనే నినా దంతో మియాపూర్ 108 డివిజన్ పరిధిలో వాడవాడన తేదీ: 8 నుం డి 12 జనవరి వరకు ముగ్గుల పో టీలు నిర్వహించడం జరుగుతుం ది. అందులో భాగంగా ఈరోజు మి యాపూర్ గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు ముగింపు జరి గింది. ముగ్గుల పోటీలో స్థానిక మహిళలు వేసిన ముగ్గుల ను పరిశీలించి విజేతలను నిర్ణ యించారు విజేతలకి ముఖ్య అతిథులుగా ఏ బి ఎన్ జర్నలిస్టు శ్రీనివాస్ హాజరైమొదటి ప్రథమ బి నమృత, ద్వి తీయ మన్నే మాధ వి,అశ్విని ఇవ్వ డం జరిగింది. అఖిల భారత ప్రజా తంత్రం మహిళా సంఘ నాయకులు, మియాపూర్ గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.