పయనించే సూర్యుడు న్యూస్ 13 యాడికి కేంద్రానికి మండలానికి చెందిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సోమవారం యాడికి మండల ఉప ఉపాధ్యక్షుడిగా అలీ భాష నేషనల్ ప్రెసిడెంట్ హాజీ మహమ్మద్ ముజాహిద్, నేషనల్ చైర్మన్ షోయబ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు యాడికి మండల ఉపాధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు ఎల్లప్పుడూ యాడికి ప్రజలకు అందుబాటులో ఉండి నా దృష్టికి ఏదైనా సమస్య తీసుకుని వస్తే ఆ సమస్యను కచ్చితంగా పరిష్కరించే విధంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.